మోదీ 11 ఏళ్ల పాలనపై కార్యశాల

53చూసినవారు
నాగర్ కర్నూల్ పట్టణంలో లహరి గార్డెన్స్ లో మోదీ 11 ఏళ్ల పరిపాలన పైన జిల్లా శాఖ ఏర్పాటు చేసిన కార్యశాలకి మంగళవారం ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ పాలనపై ఆయన కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్