సంగారెడ్డి జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశాలు పెంచేలా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఉన్న అధ్యాపకుల వివరాలు, సౌకర్యాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలోనే మెరుగైన బోధన జరుగుతుందని చెప్పారు.