పటాన్ చెరులో డిగ్రీ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే మహిపాల్ పరిశీలించారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగంలో 60 సీట్లు చొప్పున 180 సీట్లు మంజూరు అయ్యాయి.