ఘనంగా ఉపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభ

66చూసినవారు
ఘనంగా ఉపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభ
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చంద్రశేఖర్ దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్