సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి

1చూసినవారు
సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సిగాచి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, తక్షణం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద సూపరిండెంట్ కు వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్