డబ్బు చప్పుళ్ల మధ్య పీర్ల ఊరేగింపు

4చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో పీర్లను ఆదివారం ఉదయం ఊరేగించారు. మత సామరస్యానికి, త్యాగనిరతికి ప్రతీక మొహరం పండుగను జరుపుకుంటారు. డప్పు చప్పుళ్ళ మధ్య, పీర్లను ఊరేగిస్తూ భక్తులు నీటితో సాకపోసి ప్రత్యేక పూజలు చేస్తూ ఊరేగింపు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్