అమీన్ పూర్ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం

73చూసినవారు
అమీన్ పూర్ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న 100రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వన మహోత్సవం - మొక్కలు నాటుదాం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కను నాటారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలన్నారు.

సంబంధిత పోస్ట్