అమీన్ పూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

84చూసినవారు
అమీన్ పూర్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
అశోక్ నగర్ ఫీడర్ విద్యుత్ లైన్ చెట్ల కొమ్మలు నరికి వేస్తున్నందున అమీన్ పూర్ పరిధిలో శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఏఈ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్