గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ లు

63చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారా నగర్ లో డంపు యార్డు విషయంపై బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, మండల పరిధిలోని బిఆర్ఎస్ ముఖ్య నాయకుల అరెస్ట్ లు అరెస్టు చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్