జిన్నారం: కోతుల పడితే తప్పించండి

83చూసినవారు
జిన్నారం మండలంలో కోతుల దండుతో మండల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఒక్కసారిగా మండల కేంద్రంలో కోతుల దండు ప్రత్యక్షమైంది. మందకు మందా రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై తిష్ట వేసి వాహనదారులకు సైతం అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కోతుల దండుతో మహిళలు పిల్లలు బయట కాలు పెట్టడానికి జంకుతున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద తప్పించాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్