బస్తీ వాసులకు అవగాహన

65చూసినవారు
బస్తీ వాసులకు అవగాహన
సంగారెడ్డి జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పోచమ్మ బస్తీలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ కొలను రోజా బాల్రెడ్డి మాట్లాడుతూ వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం బస్తీ వాసులకు సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్