సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

57చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సును జిన్నారం ఎస్సై నాగలక్ష్మి నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయద్దని, ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, జగన్ రెడ్డి, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్