సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ మేనేజర్ నిర్మల నిజాయితీగా పనిచేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో చూపించిన చొరవను గుర్తించి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ వల్లూరు క్రాంతి సమక్షంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు ఆమె శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తమ అధికారిగా అవార్డు అందుకోవడం పై మేనేజర్ నిర్మల సంతోషం వ్యక్తం చేశారు.