గుమ్మడిదల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా భరత్ భూషణ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ. మున్సిపాలిటీలో శాంతి భద్రతల సమస్యలు లేకుండా చూస్తామని ఇందుకు స్థానిక ప్రజలు నాయకులు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.