Top 10 viral news 🔥

విమాన ప్రమాదం.. తొలిసారి మాట్లాడిన రమేష్ విశ్వాస్
విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తనకు తెలియడం లేదని మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. ‘టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయింది. నేను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయి. విమానం భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరో నన్ను అంబులెన్స్‌లో ఎక్కించారు’ అని రమేష్ తెలిపాడు.