బొల్లారం: పరిశ్రమలో బీఆర్టీయూ విజయదుందుభి

0చూసినవారు
బొల్లారం: పరిశ్రమలో బీఆర్టీయూ విజయదుందుభి
బొల్లారం పారిశ్రామికవాడలోని ఐటీసీ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది. మొత్తం 74 ఓట్లు పోలు కాగా, బీఆర్టీయూ నుంచి పోటీచేసిన సాంబ శివ రావుకు 37 ఓట్లు, ఐఎన్టీయూసీ అభ్యర్థి చంద్రశేఖర్ కు 36 ఓట్లు వచ్చాయి. బీఆర్టీయూ విజయం సాధించడంతో శుక్రవారం పరిశ్రమ వద్ద కార్మికులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు.

సంబంధిత పోస్ట్