బీజేపీలో చేరిన చౌదరిగూడ అశోక్ కుమార్

62చూసినవారు
బీజేపీలో చేరిన చౌదరిగూడ అశోక్ కుమార్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు అశోక్ కుమార్ శనివారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. కాషాయ జెండా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బిఆర్ఎస్ పార్టీకి మండలంలో షాక్ తగిలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్