
AP: ‘తల్లికి వందనం’ డబ్బులు పడ్డాయా.. ఆన్లైన్లో చెక్ చేసుకోండిలా
- తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? లేదా? తెలుసుకోవడానికి https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP లింక్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ స్కీమ్ వద్ద ‘తల్లికి వందనం’ పథకం ఎంపిక చేసుకోవాలి. 2025-26 ఇయర్ సెలక్ట్ చేసుకోవాలి.
- ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ టైప్ చేయాలి.
- రిజిస్టర్ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.