పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భేల్ టౌన్షిప్ లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మురళి కృష్ణ దేవాలయంలో నిర్వహించిన ఆలయ దశమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో శనివారం పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.