ఆరుబయట చెత్త వేసిన వారికి కౌన్సెలింగ్

82చూసినవారు
ఆరుబయట చెత్త వేసిన వారికి కౌన్సెలింగ్
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వ్యక్తులను గుర్తించి శనివారం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. చెత్త సేకరణకు వచ్చే ఆటోలోనే చెత్తను వేయాలని బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే భారీ జరిమానాలు విధిస్తామని స్థానికులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్పిలు మున్సిపల్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్