రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జిహెచ్ఎంసి ఎంటమాలజీ, హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూకు నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నాగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు డెంగ్యూ పై అవగాహన, నివారణ గురించి అవగాహన కల్పించారని తెలిపారు.