బొల్లారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

84చూసినవారు
బొల్లారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 12 కోట్ల తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీ యూఎస్ఐడీసీ) నిధులతో చేపట్టనున్న అభి వృద్ధి పనులకు మాజీ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ. బొల్లారం మున్సిపాలిటీనీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు

సంబంధిత పోస్ట్