మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యం

79చూసినవారు
మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం బీరంగూడకు చెందిన గోరీభీ (65) కి ఆరు ఏళ్ల నుంచి మతిస్థిమితం లేదు. జూన్ 9వ తేదీన ఇంటి నుంచి వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. గతంలోనూ రెండు మూడు సార్లు గోరీభీ ఇంటి నుంచి వెళ్లి మరల తిరిగి వచ్చిందని, కానీ ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కొడుకు దస్తగిరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్