ప్రభుత్వ పాఠశాలలో కల్పించే మౌలిక వసతుల కరపత్రాల పంపిణీ

74చూసినవారు
రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికి తిరిగి పాఠశాలలో కల్పించే మౌలిక వసతుల కరపత్రాలను పంపిణీ చేశారు. హెచ్ఎం భాస్కర్ మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్యా అందుతుందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్