పేద ప్రజలతో రాజకీయాలు చేయకండి

68చూసినవారు
పేదల బతుకులతో రాజకీయాలు చేయవద్దంటూ రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ కొత్త బస్టాండ్ ప్రాంగణంలో పేద ప్రజలకు మద్దతుగా మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు, మాజీ వార్డు సభ్యుడు భాస్కర్ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షకు దిగిన నాయకులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జైపాల్ రెడ్డి'తో కలిసి నిమ్మరసం తాగించి దీక్ష ను విరమింప చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్