జిన్నారం: పోచమ్మ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

65చూసినవారు
జిన్నారం: పోచమ్మ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం
జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి శనివారం పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లక్ష రూపాయలు విరాళం అందజేశారు. పోచమ్మ నూతన గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు లింగం, మల్లేష్, శేఖర్, రాము, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్