డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

72చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13 మందికి జరిమానా విధించారు. తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి చిక్కిన 13 మందిని సంగారెడ్డి కోర్టులో బుధవారం హాజరు పరిచారు. వీరిలో ఇద్దరికీ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, 11 మందికి 1500 వందల రూపాయలు జరిమానా న్యాయమూర్తి విధించినట్లు పటాన్ చెరు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్