గడ్డపోతారం మున్సిపాలిటీ వావిలాలలో శ్రీ మల్లికార్జునస్వామి వారి జాతర మహోత్సవం మార్చి16 నుంచి 18 వరకు గొల్ల కురుమ సంఘం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి రెడ్డికి ఆలయ నిర్వాహకులు ఆహ్వానం పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చిన్న పాపని కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు