కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

52చూసినవారు
కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో అర్హులైన వారికి ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో గురువారం ఇళ్ళకి ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ విజయకుమార్, మాజీ వార్డు సభ్యులు రాజు, చంద్రయ్య, పెండం ప్రభు, ఎల్ హనుమంత్ రెడ్డి, నరసింహులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్