సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురంలోని కోనేరులో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను బుధవారం రామచంద్రపురం కార్పొరేటర్ బురుగడ్డ పుష్ప నాగేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్, ఏఈ ప్రభు, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.