బొల్లారం మున్సిపాలిటీలో చెత్తాచెదారం తొలగింపు

3చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీలో చెత్తాచెదారం తొలగింపు
బొల్లారంలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు అన్ని వార్డుల్లో జోరుగా కొనసాగుతున్నాయి. కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయా వార్డుల ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్యం వంటి కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులు రోడ్డుపక్కకి పోగైన చెత్త చెదారాలను, గడ్డి మొక్కలను తొలిగించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. శుక్రవారం చెత్త తొలగించి ముగ్గులను వేశారు.

సంబంధిత పోస్ట్