సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 7గంటలకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 15. 7° డిగ్రీలు, గుమ్మడిదలలో 15. 9° డిగ్రీలు, అమీన్ పూర్ లో 16. 8° డిగ్రీలు, రామచంద్రపురంలో 13. 0° డిగ్రీలు, పటాన్ చెరులో 15. 2° డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 80. 7% ఉంది.