గుమ్మడిదల: నల్లవల్లి గ్రామస్తులకు సీపీఎం సంఘీభావం

72చూసినవారు
డంప్ యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామస్తులు చేపట్టిన ఆందోళన శనివారం నాలుగవ రోజుకు చేరింది. సీపీఎం నాయకులు గ్రామస్తులకు సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ డంప్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మాణిక్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్