గుమ్మడిదల మున్సిపాలిటీలో మోస్తారు వర్షం

60చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో గురువారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు, బొంతపల్లి కమాన్, వీరన్న గూడెం, తదితర ప్రాంతాలలో మోస్తారు వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్