పటాన్ చెరు: ఐలా భవన్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు

0చూసినవారు
పటాన్ చెరు: ఐలా భవన్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు
పటాన్ చెరు మండలం పాశ మైలారం ఐలా భవన్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ వద్ద సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్ర శేఖర్ ని ప్రమాదంలో కార్మికుల వివరాలను శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ అడిగి తెలుసుకున్నారు. బాధిత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

సంబంధిత పోస్ట్