ఘనంగా హోలీ సంబరాలు

59చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో హోలీ సంబరాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల రంగులను చల్లుతూ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ కేరింతల కొడుతూ ఉల్లాసంగా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్