వరి పంటను యాజమాన్య పద్ధతులను పాటిస్తూ. ఖర్చులు తగ్గించుకుంటూ పంటలను పండించాలని మండల వ్యవసాయ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో సహాయం
శనివారం ఏ ఓ మాట్లాడుతూ. వర్షాకాలం ప్రారంభం కావడంతో విత్తనాలను సిద్ధం చేశామన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలను పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో అజారుద్దీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.