బొల్లారం మున్సిపాలిటీ ప్రజలకు ముఖ్య గమనిక

54చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీ ప్రజలకు ముఖ్య గమనిక
నేడు జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో విద్యుత్ సరఫరా నిలిపివేనున్నారు. మున్సిపాలిటీలోని 33/11కేవీ సబ్ స్టేషన్ లో కొత్త సర్వీసులూ రీలింగ్ చేయడం కోసం, సమ్మర్ యాక్షన్ ప్లాన్ లైన్ ఏ. బి. స్విచ్ ఏరిక్షన్ చేయుటకు విద్యుత్తు సరఫరాలో అంతరం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రామ కృష్ణ రెడ్డి, ఏడి ఈ ఇన్ చార్జ్ దుర్గ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్