బొల్లారంలో లేబర్ చైల్డ్ శాఖల అధికారుల తనిఖీలు

79చూసినవారు
బొల్లారంలో లేబర్ చైల్డ్ శాఖల అధికారుల తనిఖీలు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వ్యాపార సముదాయాల్లో లేబర్ చైల్డ్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం ప్రత్యేకత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌరస్తా సమీపంలోని మాధవరెడ్డి కాంప్లెక్స్ లో గల ఓ కిరాణా షాపులో బాల కార్మికుడిగా పనిచేస్తున్న 14 సంవత్సరాల బాలుడిని గుర్తించి షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్