నల్లవల్లి గ్రామంలో జాతర ఆహ్వానం అందజేత

67చూసినవారు
నల్లవల్లి గ్రామంలో జాతర ఆహ్వానం అందజేత
గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవాలయ వార్షికోత్సవం మరియు జాతర మహోత్సవ వేడుకలను ఈ నెల 17 (శనివారం) నుండి 20 (మంగళవారం) వరకు నల్లవల్లి దేవాలయ కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆలయ నిర్వహకులు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్