కాజిపల్లి కాలుష్య సమస్యపై మంత్రిని కలిసిన జేఏసీ సభ్యులు

76చూసినవారు
కాజిపల్లి కాలుష్య సమస్యపై మంత్రిని కలిసిన జేఏసీ సభ్యులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలోని కాలుష్య సమస్యపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కలిశారు. కాలుష్య సమస్య నుంచి పారిశ్రామిక ప్రజలను విముక్తి చేయాలని కోరుతూ పర్యావరణ ఉద్యమకారుడు దండే రమాకాంత్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్