జిన్నారం: ప్రభుత్వ పాఠశాలలో నృత్య ప్రదర్శన

74చూసినవారు
జిన్నారం: ప్రభుత్వ పాఠశాలలో నృత్య ప్రదర్శన
జన్నారం మండలంలోని కానుకుంట చెట్ల పోతారం మాదారం గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలో నృత్య ప్రదర్శన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. భరతనాట్యం నృత్యకారుని గౌరీ సాగర్ పాఠశాలలో నాట్యాన్ని చేశారు. ఈనెల 8వ తేదీ వరకు వివిధ పాఠశాలలో నృత్య ప్రదర్శనలు జరుగుతాయని మండల విద్యాధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్