Top 10 viral news 🔥


పెద్ద కుటుంబాలకు ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలు అందిస్తాం: సీఎం
పెద్ద కుటుంబాలకు ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా హంద్రీనీవా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఎంత ఎక్కువ మంది పిల్లలను కంటే అంతే ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని చెప్పారు. వారి జీవితాల్లో వెలుగులు తెచ్చేవరకు మీతోనే ఉంటానని హామీచ్చారు.