రాజగోపురంలో కలశ ప్రతిష్టాపురం మహోత్సవం

69చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజగోపురం కలశ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్