అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు

85చూసినవారు
జిన్నారం మండలం కొడకంచి మాదారం గ్రామలలో గావ్ / బస్తి చలో కార్యక్రమాన్ని బిజెపి నాయకులు నిర్వహించారు. అంబేద్కర్ కి గ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల ఉచిత సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో కురుపల్లి నర్సింగరావు, జిల్లా ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపరెడ్డి, జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్