సంగారెడ్డి: చెక్కులను పంపిణీ చేసిన నాయకులు

59చూసినవారు
సంగారెడ్డి: చెక్కులను పంపిణీ చేసిన నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని 45 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నాయకులు అందజేశారు. సోలక్పల్లి, శివ నగర్, జిన్నారం, కొడకంచి, వావిలాల, లక్ష్మీపతి గూడెం, మాదారం, మంత్రి కుంట తదితర గ్రామాలలోని లబ్ధిదారులకు మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, రాజు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్