పాఠశాలలో మతపరమైన బోధనలపై స్థానికుల ఆగ్రహం

66చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సెంట్ జాన్స్ హై స్కూల్లో మతపరమైన ప్రార్థనలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పాఠశాల లోపల క్రైస్తవ మత ప్రచారం నిర్వహించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచారం జరుగుతుందని ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్