నిజామాబాద్ లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశం గురువారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేపథ్యంలో క్యూఆర్ కోడ్ పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ లు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పాయల్ షా, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.