సంగారెడ్డి: ఆలయ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం

50చూసినవారు
సంగారెడ్డి: ఆలయ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ లోని మహదేవుని ఆలయంలో వంటశాల షెడ్ నిర్మాణ పనులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ప్రతాప్ గౌడ్, వెంకటేష్, మల్లేష్ యాదవ్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్