నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

79చూసినవారు
నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో తెలంగాణ మోడల్ స్కూల్లో కొత్తగా వేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను బుధవారం మున్సిపల్ ఛైర్పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో A E శ్రీకాంత్, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, నబి, అధికారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్